ప్రతి మహిళకు ఓ కళ ఉంటుంది. ఆ కళలను సాకారం చేసుకోవడానికి ముందడుగు వేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి మహిళ మీలో ఉన్న ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియపరిచి ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోంది “మా మహిళ”.
మహిళలంతా ఒక్కటిగా ఏర్పడి ఐక్యమత్యంతో కలిసి మెలిసి... ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళలకు “మా మహిళ” కల్పిస్తున్న అవకాశం.
వృత్తి ఏదైనా సరే... నియమ నిబద్ధతతో తనకు తాను సాటిగా నిలబడి నచ్చిన రంగాన్ని ఎంచుకుని చేసే పనిని సంతోషంతో వృత్తి మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలనుకుంటున్న ప్రతి మహిళతో ముందడుగు వేస్తుంది “మా మహిళ”.
వృత్తి ఎదైనా సరే... వయసుతో మరియు చదువుతో సంబంధం లేకుండా మీలో ఉన్న కళలను నిరూపించుకోవడానికి ముందుకు కదలిరండి మహిళల్లారా...!
తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టిన వృత్తి అధిక లాభాలతో మరియు మరొకరికి చేయూతనిచ్చి లేదా ఉపాధి కల్పించాలి అనుకుంటున్న ప్రతి మహిళకు తోడుగా నిలుస్తుంది “మా మహిళ”. ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ “మా మహిళ” పిలుస్తోంది.
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే…
క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే ప్రతిపనిలో ఎన్నటికీ విజయం సాధించలేవు.
వృత్తి ఎదైనా సరే… వయసుతో మరియు చదువుతో సంబంధం లేకుండా మీలో ఉన్న కళలను నిరూపించుకోవడానికి ముందుకు కదలిరండి మహిళల్లారా…!
event venue details coming soon